Prajwal Revanna: దిగజారిన పనితో.. ఎంపీ నుంచి జైలులో క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ
- అత్యాచారం కేసులో జేడీఎస్ మాజీ ఎంపీకి యావజ్జీవ శిక్ష..
- పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ..
- ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పనిని కేటాయించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna: మాజీ ప్రధాన మంత్రి హెచ్.డీ. దేవే గౌడ మనవడు, హాసన మాజీ JD(S) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో యావజ్జీవ శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్న అతడ్ని లైబ్రరీ క్లర్క్‌గా పనిని కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు. తోటి ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, వాటికి సంబంధించిన వివరాల రికార్డులను నిర్వహించడం లాంటివి చేయాలని పేర్కొన్నారు.
Read Also: Ganesh Visarjan 2025 : జీహెచ్ఎంసీ పరిధిలో 2.68 లక్షల గణేష్ విగ్రహాల నిమజ్జనం
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
అయితే, ప్రతి పని దినానికి రూ.522 జీతంగా ప్రజ్వల్ రేవణ్ణకు అందజేస్తామని జైలు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక, జైలు నిబంధనల ప్రకారం.. జీవిత ఖైదు శిక్ష పడిన వారు జైల్లో ఏదో ఒక రకమైన పని చేయాల్సి ఉంటుంది.. వారి నైపుణ్యాలను బట్టి పనిని కేటాయిస్తామన్నారు. ఇక, ప్రజ్వల్ ఆఫీస్ వర్క్‌ను ఎంచుకోవడంతో లైబ్రరీ క్లర్క్‌గా పనిని కేటాయించాం.. జైల్లో ఖైదీలు సాధారణంగా నెలకు కనీసం 12 రోజులు, వారానికి మూడు రోజులు తప్పకుండా కష్టపడాల్సిందేనని నిబంధనలు ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు.
Read Also: Komatireddy Rajgopal Reddy : రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్..
ఇక, గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో హాసన సెక్స్ స్కాం కర్ణాటకలో తీవ్ర దుమారం సృష్టించింది. అప్పుడు ఓ మహిళ షాకింగ్ విషయాలను తెలియజేసింది. తన తల్లిపై కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకుంది. అనంతరం పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేయగా.. దర్యాప్తులో ప్రజ్వల్ దోషిగా తేలడంతో న్యాయస్థానం అతడికి యావజ్జీవ శిక్షను విధించింది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!