PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
- బెంగాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- నేడు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం
- శుక్రవారం ఉదయం హుగ్లీ నదిలో విహరించిన మోడీ
- దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో మోడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం పలు ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం హౌరా నుంచి కోల్‌కతా వరకు సుదీర్ఘ రోడ్‌షో నిర్వహించారు. హౌరా వంతెనపై కలియ తిరిగారు. ఇక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం హుగ్లీ నదిలో విహరించారు. బోటుపై తిరుగుతూ దృశ్యాలను స్వయంగా కెమెరాలో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడతగా గురువారం 152 స్థానాల్లో పోలింగ్ జరిగింది. భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఎక్కువగా పది శాతం పెరిగింది. గురువారం దాదాపు 92.88 శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు ఈనెల 29న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
Last evening, was on the Howrah Bridge during the long roadshow from Howrah to Kolkata. And this morning, saw it from the Hooghly river! pic.twitter.com/ri2MA1WbR8
— Narendra Modi (@narendramodi) April 24, 2026
Some more glimpses from the banks of the Hooghly.
Tried my hand at photographing this great river. Also caught a close glimpse of the Vidyasagar Setu and Howrah Bridge. pic.twitter.com/S6Nq6r2xOc
— Narendra Modi (@narendramodi) April 24, 2026
Some more glimpses from Kolkata. Indeed a very special morning at the Hooghly river. pic.twitter.com/D8Wwzy3KsX
— Narendra Modi (@narendramodi) April 24, 2026
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!