PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Samman Nidhi 24th Installment 2026: దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పథకం 24వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో భిల్డీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేశారు. ఈ విడతలో 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున అందించారు. మొత్తంగా రూ.18,680 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు పేర్కొన్నారు. దీపావళికి ముందే 24వ విడత విడుదల కావడంతో రైతులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో, ఒక్కో విడతకు రూ.2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ అవసరాలకు కొంత ఆర్థిక సహాయం పొందవచ్చు. అయితే ప్రతి విడత నిధులు పొందాలంటే రైతుల వివరాలు, అర్హతలు, అవసరమైన రికార్డులు సక్రమంగా ఉండాలి.
Also Read
- INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
- Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
- Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలి?
మీ బ్యాంకు ఖాతాలో రూ.2,000 జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
స్టేటస్ చెక్ చేసే విధానం:
ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో ఉన్న ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
మీ మొబైల్‌కు వచ్చే OTPని నమోదు చేసి సబ్మిట్ చేయండి.
అనంతరం మీ పీఎం కిసాన్ దరఖాస్తు, విడతల చెల్లింపు వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఈ వివరాల ద్వారా 24వ విడత చెల్లింపు స్టేటస్ ని తెలుసుకోవచ్చు.
తాజావార్తలు
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!