Pakistan YouTube Ban: పాక్ న్యూస్ ఛానెల్స్, ఇన్‌స్టా ఖాతాలు భారత్‌లో తిరిగి ప్రత్యక్షం
- భారత్‌లో ప్రత్యేక్షమైన పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీల ఖాతాలు..
- పహల్గాం ఉగ్రదాడి తర్వాత నిషేధిత పాక్ యూట్యూబ్ ఛానెల్స్ మళ్లీ యాక్టివ్..
- పాక్ ఛానెల్స్‌పై నిషేధం ఎత్తివేశారా? కేంద్రం క్లారిటీపై ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan YouTube Ban: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు అన్నింటినీ భారత దేశంలో బ్యాన్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్‌కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్‌ను కూడా భారత్ లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ (జూలై 2న) ఈ ఛానెల్స్ అన్నీ భారత్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి.
Read Also: Delhi: రూ. 84 లక్షల మెర్సిడెస్-బెంజ్‌ను.. రూ.2.5 లక్షలకే అమ్మిన ఓనర్.. కారణం ఇదే..?
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
కాగా, సాబా కమర్, అహద్ రజా మిర్, హనియా మిర్ లాంటి పాక్ సెలెబ్రిటీల ఇన్స్టాగ్రాం అకౌంట్స్ కూడా భారత్‌లో అన్‌బ్లాక్ అయిపోయాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. దీంతో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై భారత్‌లో బ్యాన్ తొలగించారా? అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కానీ, ఈ ఛానెల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్లైన్లో దర్శనం ఇస్తుండటంతో దీనిపై కేంద్ర సర్కార్ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!