Padma Award 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మశ్రీ వీరికే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు అలాగే పౌర సేవలు వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డు గుర్తిస్తుంది.
పద్మశ్రీ అవార్డు అందుకున్న వారి లిస్ట్
Also Read
- Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
- RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
- Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
- Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
సురేష్ సోని (గుజరాత్)
పాండిరామ్ మాండవి (ఛత్తీస్‌గఢ్)
జగదీష్ జోషిలా (మధ్యప్రదేశ్)
హర్విందర్ సింగ్ (హర్యానా)
నిర్మలా దేవి (బీహార్) భీ
రాధా బహిన్ భట్ (ఉత్తరాఖండ్)
కొలీన్ గాంట్జెర్ (ఉత్తరాఖండ్)
హ్యూ గాంట్జెర్ (ఉత్తరాఖండ్)
నరేన్ గురుంగ్ (సిక్కిం)
జోయ్నాచరణ్ బత్రీ (అస్సాం)
సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్)
భీమ్ సింగ్ భావేశ్ (బీహార్)
పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),
ఎల్.హంగ్‌థింగ్ (నాగాలాండ్),
అల్ సబా (కువైట్)
బేరు సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్),
షేఖా ఎ.జె. అల్ సబాహ్ (కువైట్),
నరేన్ గురుంగ్ (నేపాల్),
మారుతీ భుజంగరావు మరాఠీ రచయిత
హరిమన్ శర్మ (హిమాచల్ ప్రదేశ్),
జుమ్డే యోమ్గామ్ గామ్లిన్ (అరుణాచల్ ప్రదేశ్),
విలాస్ దాంగ్రే (మహారాష్ట్ర),
వెంకప్ప అంబానీ సుగటేకర్ (కర్ణాటక).
జోనస్ మాశెట్టి (బ్రెజిల్)
డాక్టర్ నీర్జా భట్ల (ఢిల్లీ)
లిబియా లోబో సర్దేశాయ్ (గోవా)
గోకుల్ చంద్ర దాస్(పశ్చిమ బెంగాల్)
- Tags
తాజావార్తలు
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!