NTV Telugu Site icon

Padma awards 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మవిభూషణ్ ఎవరెవరికి దక్కాయంటే?

Padma Awards

Padma Awards

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం (జనవరి 25, 2025) పద్మ అవార్డు 2025 విజేతలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 30 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డును 3 విభాగాల్లో అందజేస్తారు , అవి పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్. కళలు, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు మరియు పౌరసేవ వంటి విభిన్న రంగాలలో ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డులు ఇవ్వబడతాయి.

Padma Award 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మశ్రీ వీరికే!

పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించిన లిస్ట్ ఇదే
జార్జ్ ఫెర్నాండెజ్ అరుణ్ జైట్లీ (మరణానంతరం)
సుష్మా స్వరాజ్ (మరణానంతరం)
సర్ అనిరుధ్ జగన్నాథ్ GCSK
మేరీ కోమ్
చన్నులాల్ మిశ్రా
విశ్వేష్ తీర్థ స్వామి పెజావర్ మఠం