Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home National News Once Again Corona Cases Increasing In Inida

Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 23 మంది విద్యార్థులకు పాజిటివ్‌..

Published Date - 04:52 PM, Wed - 13 April 22
By Gogikar Sai Krishna
Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 23 మంది విద్యార్థులకు పాజిటివ్‌..

కరోనా మహమ్మారి మళ్లీ రెక్కలు చాస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా.. ఇప్పుడు మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడి తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్‌ రూపంలో థర్డ్‌ వేవ్‌ సృష్టించిన కరోనా.. ఇప్పుడు మరోసారి దేశంలో విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో 53 కరోనా కేసులు నోయిడాలో నమోదయ్యాయి.

అయితే ఈ కేసులు ఎక్కువగా పాఠశాలల్లో నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం అయితే మొత్తం నాలుగు స్కూల్‌లలోని 23 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఫస్ట్‌, ప్రైమరీ కాంటాక్టులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా ఘజియాబాద్ స్కూల్‌లో 13 ఏండ్ల విద్యార్థికి కరోనా సోకింది. నోయిడాలోని సెక్టార్‌ 40లోని ప్రైవేట్‌ స్కూల్‌లో 13 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది.

దీంతో ఘజియాబాద్‌, నోయిడాలో పలు ప్రైవేట్‌ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రెండు రోజుల పాటు భౌతిక తరగతులను రద్దు చేసి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. చైనాలో సైతం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో అతిపెద్ద నగరమైన శాంఘై సిటీలో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని ఎల్‌452ఆర్‌ మ్యుటేషన్‌ కేసులు ఇప్పటికే భారత్‌లో నమోదవుతుండడం గమనార్హం.

  • Tags
  • corona news
  • Corona Updates
  • L452R Mutation
  • Omicron news

RELATED ARTICLES

Corona Updates : కోరలు చాస్తోన్న కరోనా రక్కసి.. మళ్లీ భారీగా దేశంలో కేసులు..

Corona Updates : ఫ్రాన్స్‌లో కరోనా విలయ తాండవం.. ఒక్క రోజే 50వేల కేసులు..

India Corona: దేశంలో మళ్లీ 12 వేలు దాటిన కరోనా కేసులు

India Corona: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona Updates : తెలంగాణలో కొంచెం తగ్గినా.. మళ్లీ డబుల్‌ సెంచరీనే..

తాజావార్తలు

  • Gautam Adani: అదానీ 60వ బర్త్‌ డే.. సమాజసేవకు రూ.60 వేల కోట్లు..

  • President Election: ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ

  • Nara Lokesh: ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. మీలాంటోళ్లకు నేను మూర్ఖుడిని..!!

  • Janasena Party: పవన్ సమక్షంలో జనసేనలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్

  • Narayana: అగ్నిపథ్‌ స్కీమ్‌.. కిషన్‌రెడ్డికి నారాయణ కౌంటర్

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions