Viral Video: టేకాఫ్ అయిన వెంటనే ఆగిన ఇంజన్.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: జార్ఖండ్ లో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజన్ ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆన్ బోర్డ్ కెమెరా ఫ్లైట్ ప్రమాద దృశ్యాలను చిత్రీకరించింది. చివరకు ఓ ఇంటిలోకి గ్లైడర్ దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో పైలెట్, ప్యాసింజర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Brook Shields: రేప్ కు గురైన ‘బ్లూ లాగూన్’ భామ!
Also Read
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జాయ్‌రైడ్ గ్లైడర్ టేకాఫ్ సాంకేతిక లోపం తలెత్తింది. ధన్‌బాద్‌లోని బర్వద్దా ఎయిర్‌స్ట్రిప్ నుండి గ్లైడర్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం ఇంజన్ ఆగిపోవడం వీడియోలో చూడవచ్చు. అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఇంటి ముందు ఉన్న కాంక్రీట్ దిమ్మను గుద్దుకుని కుప్పకూలింది. పైలెట్, ప్రయాణికుడు కూర్చుని ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది.
ఈ ప్రమాదంలో ఇంటి యజమాని నీలేష్ కుమార్, అతని కుటుంబసభ్యులకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ఇంట్లో ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలు తృటిలో తప్పించుకున్నట్లు వెల్లడించారు. గాయపడిన ప్రయాణికుడిని పాట్నా వాసిగా గుర్తించారు. ఆకాశం నుంచి నగరాన్ని చూసేందుకు గ్లైడర్ రైడ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ధన్‌బాద్ ప్రజలు కోసం ఆకాశం నుండి నగరాన్ని చూసి ఆనందించడానికి ఈ గ్లైడర్ సేవ ప్రారంభించబడింది. ఘటన తర్వాత నగరంలో వైమానిక పర్యటనను ప్రస్తుతానికి నిలిపివేశారు.
The joyride glider fell on a building near Birsa Munda Park in Dhanbad just after taking off, according to police.
Source : Times Now#feedmile #feedmilereels #viral #trending #dhanbad #jharkhand #propeller #planecrash #crash #glider #birsamundapark #jharkhandpolice pic.twitter.com/aQm5DWFBk2
— Feedmile (@feedmileapp) March 24, 2023
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!