USA: భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన కేసులో నిందితుడికి మరణశిక్ష అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: 22 ఏళ్ల క్రితం భారతీయ విద్యార్థిని చంపిన కేసులో దోషికి అమెరికాలో మరణశిక్ష అమలు చేశారు. ఓక్లహోమాలో భారతీయుడితో సహా ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపినందుకు 41 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన 24 ఏళ్ల భారతీయ విద్యార్థి శరత్ పుల్లూరు నిందితుడు జరిపిన కాల్పుల్లో మరణించాడు. స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్న శరత్ పుల్లూరు, 40 ఏళ్ల జానెట్ మూర్‌లను మైఖేల్ డెవెన్ స్మిత్ హత్య చేశారు. ఈ ఘటన 2002లో జరిగింది.
Read Also: Israel: ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ అప్రమత్తం.. జీపీఎస్ నిలిపివేత, సైనికులకు సెలవులు రద్దు..
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
మెక్ అలెస్టర్‌లోని ఓక్లహోమా స్టేట్ పెనిటెన్షియరీలో గురువారం దోషి మైఖేల్ డెవెన్ స్మిత్‌కి ప్రాణాంతక ఇంజక్షన్ ద్వారా మరణశిక్ష విధించారు. ఓక్లహోమా అటార్నీ జనరల్ జెంట్నర్ డ్రమ్మాండ్ గురువారం స్మిత్ ఉరితీతపై ప్రకటన విడుదల చేశారు. ‘‘ ఈ రోజు జానెట్ మిల్లర్ మూర్, శరత్ పుల్లూరు కుటుంబాలకు శాంతి చేకూర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. మైఖైల్ స్మిత్ చేతిలో హత్యకు గురైన వ్యక్తుల మంచివారు, వారు విధికి అర్హులు కాదు’’ అని అన్నారు. శరత్ పుల్లూరు చదువుకునేందుకు అమెరికా వచ్చాడు, ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉన్నాడని డ్రమ్మండ్ ప్రశంసించారు. అర్థరహిత హత్యలపై విచారం వ్యక్తం చేశారు. వారు తప్పుడు సమయంలో, తప్పుడు స్థానంలో ఉన్నందున వారు చంపబడ్డారని అన్నారు. గత నెలలో శరత్ సోదరుడు, హరీష్ పుల్లూర్ నిందితుడు స్మిత్‌కి ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దని కోరారు. శరత్ మరణం తమ కుటుంబం చూపిన ప్రభావాన్ని హరీష్ కోర్టుకు వివరించారు.
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!