Pahalgam Terror Attack: మృతుల కుటుంబాలకు ఎన్‌ఎస్‌ఈ, ఎల్‌ఐసీ బాసట.. పరహారం ప్రకటన
- పహల్గామ్ మృతుల కుటుంబాలకు ఎన్‌ఎస్‌ఈ, ఎల్‌ఐసీ బాసట
- ఎన్‌ఎస్‌ఈ రూ.1కోటి పరహారం ప్రకటన
- వెంటనే క్లెయిమ్ పూర్తి చేస్తామని ఎల్‌ఐసీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ మృతుల కుటుంబాలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సంఘీభావం తెలిపింది. దు:ఖ సమయంలో బాధితులకు అండగా నిలిచింది. ఉగ్రదాడి బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించింది. ఎన్‌ఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 26 మంది చనిపోవడం చాలా బాధ కలిగించిందని.. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకు తమ వంతుగా రూ.1 కోటి సాయం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారి క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను వేగవంతంగా పూర్తి చేస్తామని ప్రకటించింది. సకాలంలో కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా సహకరిస్తామని వెల్లడించింది. కేవలం పహల్గామ్ ఉగ్ర దాడి పత్రాన్ని తీసుకొస్తే చాలు.. వెంటనే క్లెయిమ్ పూర్తి చేస్తామని ఎల్‌ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతి స్పష్టం చేశారు.
Also Read
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: పహల్గామ్‌పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం.. తీవ్రంగా తప్పుపట్టిన అమెరికా
We are deeply saddened by the tragic terrorist attack in Kashmir on April 22,2025 where 26 people lost their lives. In a humble gesture of support, NSE pledges Rs 1 crore to the next of kin of the victims, standing in solidarity with their families during this difficult time.…
— Ashish Chauhan (@ashishchauhan) April 24, 2025
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!