Only Teacher: స్కూల్‌లో ఇక నో సార్.. నో మేడం.. ఓన్లీ టీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Only Teacher: పాఠశాలల్లో పురుషు ఉపాధ్యాయులను సార్ అని.. మహిళా ఉపాధ్యాయులను మేడం అంటూ సంబోధిస్తుంటారు.. అయితే, పాఠశాలల్లో ఇక నో ‘సర్’.. నో ‘మేడమ్’.. ఓన్లీ ‘టీచర్’ అంటోంది కేరళ.. ఉపాధ్యాయులకు సర్ లేదా మేడమ్ వంటి గౌరవప్రదమైన పదాల కంటే లింగబేధం లేని తటస్థ పదం టీచర్ మంచిదని కేరళ చైల్డ్ రైట్స్ ప్యానెల్ నిర్దేశించింది. కేరళ స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (KSCPCR) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను పాఠశాల ఉపాధ్యాయులను వారి లింగంతో సంబంధం లేకుండా ‘సర్’ లేదా ‘మేడమ్’ అని కాకుండా ‘టీచర్’ అని సంబోధించాలని ఆదేశించింది..
Read Also: Post Office Super RD Plan: ప్రతి నెల రూ.5వేల పెట్టుబడికి.. రూ.2లక్షల వడ్డీ వస్తుంది
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
కేఎస్‌సీపీసీఆర్ ఆదేశాల్లో “సర్” మరియు “మేడమ్” వంటి పదాలను పిలవడాన్ని నివారించాలని పేర్కొంది.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘టీచర్’ అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్యానెల్ చైర్‌పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు సీ విజయకుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సాధారణ విద్యాశాఖను ఆదేశించింది. సార్ లేదా మేడమ్ అని కాకుండా టీచర్ అని పిలవడం అన్ని పాఠశాలల పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుందని మరియు ఉపాధ్యాయులతో వారి అనుబంధాన్ని కూడా పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఉపాధ్యాయులను వారి లింగం ప్రకారం ‘సార్’ మరియు ‘మేడమ్’ అని సంబోధిస్తూ వివక్షను అంతం చేయాలని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!