S Jaishankar: డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లలో ఎవరు గెలిచినా ఆ దేశ ప్రయోజనాలకే పని చేస్తారు..
- ట్రంప్.. హారిస్‌లలో ఎవరు గెలిచినా తమ దేశ సొంత ప్రయోజనాలకే పని చేస్తారు..
- అమెరికా పరిపాలన భావజాలాన్ని జాతీయంగా చూడటమే చాలా ముఖ్యం..
- యూఎస్ నుంచి అందుతున్న దాతృత్వం కొనసాగే అవకాశాలు తగ్గుతాయి: కేంద్రమంత్రి జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా వారి సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తారని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విదేశాంగ మంత్రులతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ మేరకు కామెంట్స్ చేశారు.
Read Also: Trump Speech: 277 ఎలక్టోరల్ ఓట్లతో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్.. కాసేపట్లో స్పీచ్..!
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ఇక, అభ్యర్థుల అభిప్రాయాలు ప్రజల ప్రాధాన్యతలకు విరుద్ధంగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది ఒబామా నుంచి ప్రారంభమైంది.. అమెరికా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంది.. ట్రంప్ ఆ విషయంలో మరింత స్పష్టంగా, భావవ్యక్తీకరణతో ఉండొచ్చని చెప్పుకొచ్చారు. కానీ, వాస్తవమేమిటంటే యూఎస్ పరిపాలన భావజాలాన్ని జాతీయంగా చూడటమే చాలా ముఖ్యం అని వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం అమెరికా నుంచి అందుతున్న దాతృత్వం కొనసాగే అవకాశాలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. అందుకు ప్రపంచ దేశాలు రెడీగా ఉండాలని జైశంకర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తమ దేశాలు కోరుకున్న విధంగా ప్రపంచ వాతావరణంలో మార్పులు తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ దేశాలకు చెందిన ముగ్గురు విదేశాంగ మంత్రులు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!