Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News No Approval For Covovax Covid Vaccine

కొవొవాక్స్‌ కు అనుమతి రాలేదు…!

Published Date :November 28, 2021 , 6:11 pm
By Sudhakar Ravula
కొవొవాక్స్‌ కు అనుమతి రాలేదు…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా మహమ్మారి తరిమివేయాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం.. దీంతో వ్యాక్సినేషన్‌పై ఫోకస్‌ పెట్టింది భారత్‌ ప్రభుత్వం.. అందులో భాగంగా దేశీయంగా తయారైన కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ అత్యవసర వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఆ తర్వాత మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.. ఇక, ఆ తర్వాత మరికొన్ని దరఖాస్తులు కూడా వచ్చాయి. అందులో.. పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీ తయారు చేస్తున్న కొవొవాక్స్‌ టీకా కూడా ఉంది.. అయితే, దీనికి నిపుణుల కమిటీ ఆమోదం తెలుపలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ.. సీరం సంస్థ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది.. ఇటీవలే ఆ దరఖాస్తును పరిశీలించిన నిపుణుల కమిటీ.. అదనపు డేటా ఇవ్వాలని సీరం సంస్థకు స్పష్టం చేసింది.

Read Also: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం.. రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ

కాగా, సీరం సంస్థ ప్రస్తుతం దేశంలో నిర్వహించిన ఫేజ్-2, ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన తాత్కాలిక భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను, అలాగే అమెరికా, యూకేలో నిర్వహించిన ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించి భద్రత, సమర్థత డేటాను కూడా డీసీజీఐకి అందజేసింది… అయితే, ఈ నెల 24న దరఖాస్తుపై చర్చించిన సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO).. కోవిడ్‌-19 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ.. వ్యాక్సిన్‌.. సాంకేతిక బదిలీ అని, దేశంలో ఇంకా ఆమోదించలేదని పేర్కొంది. మరోవైపు.. దేశంలో వ్యాక్సిన్‌ ఇంకా ఆమోదించనందున సీరం సంస్థ రెండు కోట్ల డోసుల కొవొవాక్స్‌ టీకాలను ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు ఇటీవల అనుమతి పొందినట్టుగా తెలుస్తోంది.. ఈ ఏడాది మే 17న కొవొవాక్స్‌ టీకా తయారీ, నిల్వ చేసేందుకు సీరం కంపెనీకి డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • COVID-19 vaccine
  • Covovax
  • Covovax COVID Vaccine
  • govt panel
  • india

తాజావార్తలు

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

ట్రెండింగ్‌

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions