Nitish Kumar: రాజ్యసభలో ప్రమాణస్వీకారంపై నితీష్ కుమార్ డేట్‌ఫిక్స్.. ఎప్పుడంటే..!
- పెద్దల సభకు వెళ్లిన బీహార్ సీఎం నితీష్ కుమార్
- రాజ్యసభ ఎన్నికల్లో నితీష్ కుమార్, నితిన్ నవీన్ విజయం
- ప్రమాణస్వీకారంపై డేట్‌ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగి విజయం సాధించారు. నితీష్ కుమార్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా రాజ్యసభకు వెళ్లారు. ఇద్దరూ కూడా రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిద్దరూ ఏప్రిల్ 10న రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ఇంకా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు చేస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. అంతేకాదు.. తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరన్నది కూడా స్పష్టత రాలేదు. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవుతారన్నది వాస్తవం. కానీ ఎవరన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే సామ్రాట్ చౌదరికి ఆ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక జేడీయూ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏప్రిల్‌లో బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!