క్రిప్టో కరెన్సీ పై 30శాతం పన్ను : నిర్మల సీతారామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్‌కు కన్సెషనల్ ట్యాక్స్ కొనసాగుతుందన్నారు. స్టేట్ ఎంప్లాయీస్‌కు ట్యాక్స్ డిడక్షన్‌ను 14 శాతానికి పెంచినట్లు చెప్పారు. రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయంగల సహకార సంఘాలకు సర్ఛార్జీని 7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్సాక్షన్స్‌పై పన్ను విధించనున్నట్లు తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు చెప్పారు.
Read Also: దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : నిర్మలాసీతారామన్
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
పన్ను ఎగవేతను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రిప్టో వంటి డిజిటల్ ఆస్తుల పెట్టుబడులు పెరుగుతుండటంతో దీన్ని పన్ను పరిధిలోకి కేంద్రం తీసుకువచ్చింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు నిర్మల సీతారామన్ చెప్పారు. లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15 శాతం పన్ను విధిస్తామన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఇక ఆదాయపన్ను రిటర్నుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు దరఖాస్తు చేసిన ఏడాది నుంచి రెండేళ్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..