Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Newly Wed Couple Pose For Photo Inside Temple In Kerala Then An Elephant Attack

Elephant Attack: గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చిన కొత్త జంట.. ఆగ్రహంతో ఏం చేసిందంటే..?

Published Date :December 1, 2022 , 6:27 pm
By Sudhakar Ravula
Elephant Attack: గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చిన కొత్త జంట.. ఆగ్రహంతో ఏం చేసిందంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అప్పుడే పెళ్లి చేసుకున్న జంట.. ఉత్సాహంగా.. ఆలయంలో ఉన్న గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చింది.. ఆ కొత్త జంటను తన కెమెరాలో బంధించే పనిలోపడిపోయారు.. వీడియో గ్రాఫర్‌, ఫొటో గ్రాఫర్‌.. అయితే, ఏమైందో ఏమో తెలియదు.. కానీ, ఒక్కసారిగా ఆ గజరాజుకు కోపం వచ్చింది.. ఆగ్రహంతో ఊగిపోయింది.. దాడి చేసింది.. ఈ ఘటనలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు.. ఈ వీడియో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వైరల్‌గా మారిపోయింది.. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కేరళ త్రిస్సూర్‌లోని గురువాయుర్ ఆలయంలో నవంబర్ 10వ తేదీన కొత్తగా పెళ్లి అయిన ఓ జంట మెడలో మాలలతో ఏనుగు సమీపంలోకి వెళ్లారు.. ఏనుగు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు.. వారికి కుడివైపుగా గజరాజు ఉండగా.. ఆ కొత్త జంటపై ఫోటోగ్రాఫర్ కెమెరాను క్లిక్ మనిపించసాగారు.. అయితే, ఆ కెమెరా ఫ్లాష్‌ వల్లో.. మరే కారణమో తెలియదు.. కానీ, ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్క సారిగా దాడికి దిగింది.. అప్పటికే ఏనుగుపై ఉన్న మావటి అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో.. అతడిని ఎత్తి కిందకు విసిరింది.. ఇక, తొండంతో అతడిని పైకెత్తేందుకు యత్నించగా.. జారిపోయిన మావటి.. కింద పడి.. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ, ఏనుగు తొండంతో పైకి ఎత్తే ప్రయత్నం చేసిన సమయంలో.. అతని శరీరంపై ఉన్న బట్టలు మొత్తం ఊడిపోయాయి.. ఇక, ఏనుగుపై ఉన్న మరో మావటి ఆ గజరాజును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి..

ఏనుగు ఆగ్రహంతో దాడి చేసిన వీడియోను వెడ్డింగ్ మోజిటో అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గురువాయూర్ ఆలయం ఉన్న త్రిస్సూర్‌లో నవంబర్ 10న ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు… ఇది ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్న భక్తులను కలిచివేసింది. ఏడు రోజుల క్రితం పోస్ట్ చేసినప్పటి నుండి ఇది వైరల్‌గా మారిపోయింది.. 12 వందలకు పైగా క్లిక్స్‌ పొందింది.. ఇక, తమకు ఎదురైన ఈ సం ఘటననుపై ఆ వీడియోలో వివరించాడు పెళ్లి కొడుకు. మేం ఫోటోలు దిగుతోన్న సమమయంలో.. అంతా అరుస్తూ పరుగులుపెట్టారు.. ఆ సమయంలో తన భార్య చేతిని పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లినట్లు ఆ వరుడు వివరించాడు.. కాగా, గురువాయూర్ దేవాలయం హిందూ వివాహ ఆచారాలకు చాలా ప్రసిద్ధి చెందింది.. ఆ ఆలయంలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Wedding Mojito (@weddingmojito)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bride and groom
  • elephant
  • Elephant Attack
  • Kerala
  • Kerala couple

తాజావార్తలు

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions