NEET UG Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా.. అప్పటి వరకు జరపొద్దు…
- నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా..
- ఇవాళ్టి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ వాయిదా వేసిన అధికారులు..
- త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG Counselling: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, ఈ వివాదం వేళా నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇవాళ్టి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ ని అధికారులు పోస్ట్ పోన్ వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే, సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసు విషయంలో వాదనలు కొనసాగాయి. కాగా.. నీట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం అని చెప్పొచ్చు.
Read Also: Mukesh Ambani dance : అనంత్-రాధికల సంగీత్ లో కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేసిన అంబానీ ఫ్యామిలి (వీడియో)
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
అయితే, ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్షను నిర్వహించారు. కానీ, ఈ పేపర్ లీక్ కావడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు న్యూస్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం పైనా అనేక అనుమానాలు వచ్చాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలు అయ్యాయి.
తాజావార్తలు
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్‌ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!