NEET-PG Exam: ఈ నెలలో నీట్-పీజీ ఎగ్జామ్.. పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నాపత్రం..
- ఈ నెలలో నీట్-పీజీ ఎగ్జామ్..
- పరీక్షకు రెండు గంటల ముందు ప్రశ్నాపత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET-PG Exam: పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్-పీజీ ఎగ్జామ్‌ని ఈ నెలలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హోం మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సైబర్ క్రైమ్ నిరోధక సంస్థ అధికారులతో సమావేశమైన తర్వాత ఈ విషయంపై సంబంధిత వర్గాలు సమాచారమిచ్చాయి. ప్రశ్నాపత్రం పరీక్షకు కేవలం 2 గంటల ముందే తయారు చేయబడుతుందని తెలుస్తోంది. జూన్ 23న షెడ్యూల్ చేయబడిన NEET-PG పరీక్ష కొన్ని గంటల ముందు వాయిదా పడింది. నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకుల వ్యవహారంతో అధికారులు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేశారు.
Read Also: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వైద్య విద్యార్థుల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రక్రియ పటిష్టతను పూర్తిగా అంచనా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పరీక్ష కోసం దూర ప్రాంతాలకు వచ్చిన విద్యార్థులు రద్దు నిర్ణయంతో తీవ్ర నిరాశ చెందారు. తమ నిరసన తెలిపారు.
నీట్-యూజీ, నెట్-యూజీసీ పరీక్ష పత్రాలు లీక్ కావడం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) బలోపేతానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో లీకులకు పాల్పడిన వ్యక్తుల్ని సీబీఐ అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?