Virus In Himalayas: హిమాలయ మంచు పొరల్లో వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
- హిమాలయలోని మంచు పొరల్లో ప్రాచీన వైరస్‌ను గుర్తించిన అమెరికన్ సైంటిస్టులు..
- అమెరికాలోని ఓహియా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో రీసెర్చ్..
- నేచర్ జియోసైన్స్ జర్నల్ లో వివరాలను వెల్లడించిన యూఎస్ శాస్త్రవేత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virus In Himalayas: హిమాలయ మంచు పొరల కింద అనేక రకాల వైరస్ జాతుల అనవాళ్లు ఉన్నాయని తెలిపారు. సుమారు 17 వేల ప్రాచీన వైరస్ జాతుల ఆనవాళ్లను గుర్తించారు అమెరికన్ సైంటిస్టులు.. టిబెట్ పీఠభూమిలో ఉన్న గలియా నుంచి పర్వతాల్లో ఆ వైరస్‌లను కనుగోన్నారు. కొన్ని వైరస్లు సుమారు 40 సంవత్సరాల క్రితం నాటివిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో సైంటిస్టుల టీమ్ ఆ వైరస్‌పై పరిశోధన చేసింది. నేచర్ జియోసైన్స్ జర్నల్ లో నివేదికను ప్రచురుంచింది. శతాబ్దాలుగా వాతావరణ పరిస్థితులు మారుతుంటే.. ఆ వాతావరణానికి తగినట్లుగా ఆ వైరస్ ఎలా తట్టుకుంది అనే విషయాలను ఆ నివేదికలో వెల్లడించింది.
Read Also: Aravind Kejriwal : నేడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
కాగా, వేల సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మంచుగడ్డల్లోని పొరలను అధ్యయనం చేసేందుకు ఐస్ కోర్లను డ్రిల్ చేసి తీసిన శ్యాంపిల్స్‌ను అమెరికన్ శాస్త్రవేత్తలు పరీక్షించారు. గులియా గ్లేసియర్‌లోని సుమారు 310 మీటర్ల లోతైన ఐస్ కోర్ నుంచి మంచు శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్ చేశారు. ప్రతి పొరలోనూ కీలకమైన పర్యావరణ సమాచారం ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. నూతన టెక్నాలజీ ద్వారా వైరస్‌లకు చెందిన డీఎన్ఏలను పరీక్షించగా.. సుమారు 1705 రకాల విభిన్న వైరస్ జాతులను యూఎస్ సైంటిస్టులు గుర్తించారు.
తాజావార్తలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్‌కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!