Mahua moitra: ఎంపీ మహువా మొయిత్రాపై స్పీకర్, పోలీసులకు ఎన్‌సీడబ్ల్యూ ఫిర్యాదు
- ఎంపీ మహువా మొయిత్రాపై స్పీకర్.. పోలీసులకు ఎన్‌సీడబ్ల్యూ ఫిర్యాదు
- తగు చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి
- మహిళల హక్కులకు భంగం కలిగేలా మాట్లాడరని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలకు గాను లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తెలిపింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. రేఖా శర్మకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి తృణమూల్ ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ఆషాడమాసంలో నూతన వధూవరులు కలిసి ఉండొద్దు.. కారణమిదే..?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఈ పరిణామాన్ని ఎన్‌సీడబ్ల్యూ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశామని, పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా లేఖ పంపామని ఎన్‌సిడబ్ల్యూ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో.. ఎన్‌సీడబ్ల్యూ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. మోయిత్రా వ్యాఖ్యలు భారతీయ న్యాయ్ సంహిత 2023లోని సెక్షన్ 79 కిందకు వస్తాయని కమిషన్ తెలిపింది. ఈ మేరకు మోయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎన్‌సీడబ్ల్యూ కోరింది. అలాగే లోక్‌సభ స్పీకర్ కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎంపీ వ్యాఖ్యలు.. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kidney Tips: కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి..
దీనిపై మోయిత్రా స్పందిస్తూ ఎన్‌సీడబ్ల్యూని అపహాస్యం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసారు. ‘‘ఢిల్లీ పోలీసులు రండి.. దయచేసి సుమోటో ఆర్డర్‌లపై వెంటనే చర్య తీసుకోండి. త్వరితగతిన అరెస్టు చేయడానికి రాబోయే 3 రోజుల్లో తాను నదియాలో ఉన్నాను. ఐ కెన్ హోల్డ్ మై ఓన్ గొడుగు’’ అంటూ పోస్టు చేశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!