ఆషాడమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.. 

కొత్తగా పెళ్లైన వధువు తన అత్త ముఖం చూడొద్దు.. ఒకే ఇంట్లో ఉండొద్దు.. గొడవలు వచ్చే అవకాశం

ఆషాడమాసంలో శుభకార్యాలు చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం

ఈ మాసంలో వర్షాలు ఎక్కువ.. అందువల్ల అంటురోగాలు ప్రబలే అవకాశం

శూన్య మాసంలో నవ వధువు పుట్టింటి వద్ద ఉండటం శ్రేయస్కరం

ముఖ్యంగా గర్భధారణకు మంచిది కాదు.. 

ఈ సమయంలో భార్యభర్త కలిసి కాపురం చేసినట్లైతే పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం