Chennai Drug seized: చెన్నైలో రూ.70 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముగ్గురు అరెస్ట్
- చెన్నైలో రూ.70 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముగ్గురు అరెస్ట్
- అరెస్టైన వారిలో డీఎంకే నేత.. కూపీలాగుతున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు. శ్రీలంకకు అక్రమంగా తరలిస్తుండగా రూ.70 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆరు కిలోల మెథాంఫెటమైన్.. ఒక కిలో మత్తు పదార్థాలను రికవరీ చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: CPI Ramakrishna: ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ ప్రతిపక్షంలో ప్రజల తరపున పోరాడాలి..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
కిలంబాక్కం బస్టాండ్ దగ్గర రామ్‌నాడ్ జిల్లాకు చెందిన వ్యక్తిని అధికారులు అడ్డుకున్నారు. అతడి దగ్గర నుంచి 6 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. రెడ్‌హిల్స్‌లో ఒక కిలో మత్తు పదార్థాలను కూడా రికవరీ చేసుకున్నారు. ఇక అరెస్టైన వారిలో ఒకరు డీఎంకేకు చెందిన నేత కావడంతో ఈ వ్యవహారం పొలిటికల్‌గా హాట్ టాఫిక్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వీరి వెనుక ఏమైనా నెట్‌వర్క్ ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణలో రెడ్‌హిల్స్ ప్రాంతానికి సమీపంలో డ్రగ్స్ నిల్వ చేయడానికి ఉపయోగించే గోడౌన్ ప్రదేశాన్ని గుర్తించారు. గోడౌన్‌పై దాడి చేసి 954 గ్రాముల మెథాంఫెటమైన్, రూ.7 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Wayanad Landslides: 88కు చేరిన మృతుల సంఖ్య.. రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం

తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!