కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీపై నాన్‌బెయిలబుల్ వారెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరూ చట్టానికి చుట్టాలు కాదు.. వారు ప్రజాప్రతినిధులైనా సరే.. గతంలో నమోదైన ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కథేరియాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిది కోర్టు.. 11 సంవత్సరాల క్రితం జరిగిన రైలు దిగ్బంధనం కేసులో ఇప్పటి వరకూ కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ వారంట్ జారీ చేసింది. ఇక, ఎంపీ కథేరియాతో పాటు, మాజీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి, కాంగ్రెస్ నాయకుడు ఇందిర వర్మతో పాటు మరికొందరు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.. ఆగ్రాలో అలహాబాద్ హైకోర్టు బెంచ్ డిమాండ్ కోసం ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు మద్ధతుగా 2009 సెప్టెంబరు 26వతేదీన ఎంపీ రామ్ శంకర్ రైల్ రోకోకు దిగారు.. రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు.. ఈ ఘటనలో ఎంపీ రామ్ శంకర్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు కాగా.. కోర్టుకు హాజరు కాకపోవడంతో.. రామ్ శంకర్ పై నాన్ బెయిలబుల్ వారంట్ ఇచ్చింది కోర్టు.
Also Read
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!