Mukesh Ambani: కుమారుడి పెళ్లిలో హిందూ వివాహ ప్రాముఖ్యతను వివరించిన ముఖేష్
- కుమారుడి పెళ్లిలో హిందూ వివాహ ప్రాముఖ్యతను వివరించిన ముఖేష్
- వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12న ముంబై జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా హాజరయ్యారు. ఇక ఈ పెళ్లిలో కన్యాదానం గురించి నీతా అంబానీ మాట్లాడినప్పుడు.. అతిథులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్త్రీ యొక్క గొప్పతనాన్ని అంత గొప్పగా తెలియజేశారు. దీంతో ఆమెను అతిథులంతా చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: Breaking: తన విడాకులను కన్ఫామ్ చేసిన హార్దిక్..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
తాజాగా ముఖేష్ అంబానీకి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. కుమారుడి పెళ్లిలో అతిథుల ముందు హిందూ వివాహ వ్యవస్థను గురించి తెలియజేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహంలో భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయక అనుభూతిని అతిథులకు తెలియజేశారు. నూతన జంటను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ముఖేష్ ఏం చెప్పారో మీరు కూడా చూసేయండి.
#WATCH | Industrialist Mukesh Ambani explains the significance of a traditional Hindu marriage as the most important sanskaar in a person's life connecting her/him to society, duty, and spirituality as he invites guests to two days of deeply immersive experience of the rich… pic.twitter.com/QLIrWtiiqn
— ANI (@ANI) July 18, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!