Dasara Puja 2024: దసరా రాక్షసుల సంహారానికి ప్రతీక. చెడుపై మంచి విజయం సాధించాలనే సందేశాన్ని అందించే పండుగ విజయదశమి. విజయ దశమి విశిష్టతను వివరించే అనేక పురాణాలు ఉన్నాయి.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12న ముంబై జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా హాజరయ్యారు.
అతిథులు.. బంధువులు.. స్నేహితులు.. అంతా పెళ్లి వేదికలో ఆసీనులయ్యారు. అప్పటి దాకా సంతోషంగా, ఉల్లాసంగా సాగిన పెళ్లి మండపం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. ఒక విధమైన ఉద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి.
Varahi navaratrulu: అపారమైన జ్ఞాన సంపదను ప్రసాదించే వైష్ణవి దేవి ఆరాధన, స్తోత్ర పారాయణం. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
Varahi Navaratrulu: కోపాన్ని అదుపు చేయగల శక్తినిచ్చే మహేశ్వరీ దేవి ఆరాధన, స్తోత్ర పారాయణం. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.