Mohan Bhagwat: భారత్ అనే నామం సంప్రదాయం కాదు.. జీవితం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీలో మోహన్ భగవత్ పర్యటన
- సంస్కృత భారతి కేంద్ర కార్యాలయం ప్రారంభం
- సంస్కృతం భాష మాత్రమే కాదు.. భారత ఆత్మ
- భారత్ అనే నామం సంప్రదాయం అని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం అనే పేరు కేవలం భౌగోళికమైనది మాత్రమే కాదని.. ఒక సంప్రదాయం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఢిల్లీలో సంస్కృత భారతి కేంద్ర కార్యాలయాన్ని మోహన్ భగవత్ ప్రారంభించి కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం ఒక భాష మాత్రమే కాదని.. అది భారత ఆత్మ అని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆలోచనా విధానం, జీవన విధానం అని పేర్కొన్నారు. సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతున్న దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే అన్నారు. ఈ సంప్రదాయం సంస్కృతంలో నిక్షిప్తమై ఉందని చెప్పుకొచ్చారు. అదే విధంగా భారత్ అనే నామం కేవలం భౌగోళిక పరిమితే కాదని.. ఇది కేవలం రాజకీయ లేదా ఆర్థిక వ్యవస్థ కాదన్నారు. జీవితం కొనసాగడానికి ఆధారమైన గొప్ప సంప్రదాయం భారత్ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్-యూఎస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. నౌకలపై పరస్పర దాడులు
Also Read
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఢిల్లీలో సంస్కృత భారతి ప్రారంభోత్సవం జరుగుతోంది. సంస్కృతానికి దేశంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ప్రజలు తమ దైనందిన జీవితంలో కూడా సంస్కృతాన్ని కొద్దిగా ఉపయోగించడం ప్రారంభించారు. ఇది మాకు గర్వకారణం. దేశంలో సంస్కృతిని ప్రోత్సహించడానికి, దాని ప్రాముఖ్యతను పెంచడానికి ఇది ఒక ప్రధానమైన తోడ్పాటు. ఈరోజు ఇక్కడ ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఎంతో శక్తి ఉద్భవించి.. దేశవ్యాప్తంగా ప్రజలు తమ దైనందిన జీవితంలో దీనిని ఉపయోగించడం ప్రారంభించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని తెలిపారు.
#WATCH Delhi: At the inauguration ceremony of Sanskrit Bharati's central office, RSS chief Mohan Bhagwat says, "Sanskrit is a language. But it's not just a language. In India, Sanskrit is the soul of India. Because the oldest tradition of thought, life, and culture that still… pic.twitter.com/VuK7gF6jMa
— ANI (@ANI) April 20, 2026
#WATCH Delhi: RSS chief Mohan Bhagwat to attend the inauguration ceremony of Sanskrit Bharati's central office today
Delhi Minister Parvesh Verma says, "The inauguration of Sanskrit Bharati is taking place in Delhi today. Sanskrit holds a very significant place and people have… pic.twitter.com/o05jviInB4
— ANI (@ANI) April 20, 2026
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!