Big Breaking: చివరి నిమిషంలో ట్విస్ట్.. నేను రాలేనంటూ కవిత లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking: ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని.. కోర్టు నిర్ణయం తర్వాత హాజరుఅవుతానని లేఖలో పేర్కొన్నారు కవిత. ఢిల్లీలో ఏంజరగుతుందో అని ఎదురుచూస్తున్న వారందరికీ కవిత ఈడీ విచారణకు నేను రాలేనంటూ లేఖ రాయడంతో అందరికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక్కక్షణంలో కవిత ఈడీ ముందు హాజరు అవుతుందని నిర్ణయాలు తారుమారు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read also: Midhunam: టాలీవుడ్ లో మరో విషాదం…
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. కాగా.. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించటం ద్వారా విచారణకు హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీలో ఐదుగురు బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఉన్నారు ఎప్పటికప్పుడు లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక.. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించడంపై కవిత న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే… బుధవారమే (15)న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తక్షణమే దీన్ని విచారించాలని అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ కోర్టు ఆమె రిక్వస్ట్‌ను తిరస్కరించింది. ఈనేపథ్యంలో ఇవాళ్టి విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి ఇంటికే వెళ్లి విచారించాలని రూల్స్ ఉన్నాయని, దీనికి వ్యతిరేకంగా తనను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించిందని సుప్రీం కోర్టుకు తెలిపారు కవిత. అంతేకాకుండా మరో తేదీ చెప్పాలని అప్పుడు కచ్చితంగా విచారణకు హాజరవుతారని రిక్వస్ట్ చేశారు కవిత. అయితే.. దీనిపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు వేచి చూడాలి.
Medical Insurance: ఆస్పత్రిలో చేరకపోయినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!