Indian student: విషాదం.. కాలిఫోర్నియాలో శవమై కనిపించిన భారతీయ విద్యార్థి
- కాలిఫోర్నియాలో శవమై కనిపించిన భారతీయ విద్యార్థి..
- 6 రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాకేత్ శ్రీనివాసయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian student: వారం రోజుల క్రితం అమెరికాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి శవంగా కనిపించారు. 22 ఏళ్ల విద్యా్ర్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందినట్లు శాన్ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ ఆదివారం తెలియజేసింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్థానిక అధికారుల సమన్వయంతో మృతదేహాన్ని భారత్ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది.
Read Also: Asaduddin Owaisi: “టిప్పు సుల్తాన్ ఎప్పుడూ ప్రేమలేఖలు రాయలేదు”.. మాలేగావ్ వివాదంపై ఓవైసీ..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
సాకేత్ తప్పిపోయే ముందు చివరిసారిగా కాలిఫోర్నియాలోని బర్కిలీ కొండలలోని లేక్ అంజా సమీపంలో కనిపించారు. ఫిబ్రవరి 9న అతను కనిపించకుండా పోయిన తర్వాత బెర్క్లీ హిల్స్, లేక్ అంజా పరిసరాల్లో పోలీసులు, స్థానికులు, విద్యార్థులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తిల్డెన్ రీజినల్ పార్క్ దగ్గర అతడి బ్యాక్ ప్యాక్ దొరకడంతో అనుమానాలు పెరిగాయి. చివరకు అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
కర్ణాటకకు చెందిన సాకేత్ ఐఐటీ మద్రాస్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు. అమెరికాలో మాస్టర్స్ చదువుతున్నారు. సాకేత్ మిస్సైన తర్వాత అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ సోషల్ మీడియాలో సాయం కోసం పోస్ట్ చేశాడు. దీని తర్వాత, కర్ణాటక చీఫ్ సెక్రటరీ శాలిని రజనీష్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. భారత కాన్సులేట్, యూఎస్ పోలీసుల సహాకారంతో అతడి మృతదేహాన్ని గుర్తించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!