Melodi: ‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ
- జీ7 సదస్సులో మోదీ-మెలోనీ సరదా సంభాషణ వైరల్.
- "మేమే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రసిద్ధ జంట" అని మెలోనీ వ్యాఖ్య.
- మళ్లీ ట్రెండ్ అవుతున్న "మెలోడి" హ్యాష్‌ట్యాగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Melodi: ప్రధాని నరేంద్రమోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు మరోసారి అంతర్జాతీయ వేదికపై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ఇద్దరి సంభాషన వైరల్‌గా నిలిచింది. మరోసారి ‘‘మెలోడీ’’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రపంచ నేతలతో కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడిన సమయంలో ఇద్దరూ చేతులు కలుపుకుని పలుకరించుకున్నారు.
ఈ సమయంలో ఇద్దరి మధ్య సంభాషణ అందర్ని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఇద్దరి ప్రజాదరణ గురించి మోడీ ప్రస్తావించగా, దానికి స్పందించిన మెలోనీ.. ‘అవును ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఇటలీ పర్యటన సందర్భంలో ప్రధాని మోడీ, మెలోనికి ప్రసిద్ధ చాక్లెట్ టాఫీ ‘‘మెలోడీ’’ని గిఫ్ట్‌గా అందించారు. ఈ వీడియోను మెలోనీ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. ఇది తక్కువ కాలంలో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
Also Read
Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN
— Jash (@jeetcasm) June 16, 2026
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!