Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Married At 1 Rajasthan Womans Marriage Of 20 Years Dismissed By Court

Rajastan: ఒకటవ ఏట పెళ్లి.. 20 ఏళ్ల తర్వాత వివాహాన్ని రద్దు చేసిన కోర్టు

Published Date :September 9, 2022 , 8:50 am
By Mahesh Jakki
Rajastan: ఒకటవ ఏట పెళ్లి.. 20 ఏళ్ల తర్వాత వివాహాన్ని రద్దు చేసిన కోర్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajastan: 21 ఏళ్ల వయస్సులో మహిళ వివాహాన్ని కుటుంబ న్యాయస్థానం రద్దు చేసింది. అదేంటి ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఇంకా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా బాల్యవివాహాలు చేస్తూ అమ్మాయిల అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఆ యువతి పోరాడి తన హక్కులను సాధించింది. రాజస్థాన్‌కు చెందిన రేఖ అనే అమ్మాయికి చిన్ననాటనే తన తాత చనిపోవడంతో తన గ్రామానికి చెందిన అబ్బాయితో ఏడాది వయసులో వివాహం చేశారు.

కొన్ని సంవత్సరాల క్రితం ఆమె అత్తమామలు ఆమెను ‘గౌన’ (వివాహానికి సంబంధించిన ఆచారం) కోసం ఒత్తిడి చేశారు. ఆమె అప్పుడు ఏఎన్‌ఎం ఉద్యోగం సాధించడానికి సిద్ధమవుతోంది. ఆమె కల చెదిరిపోకూడదనుకుంది. కాబట్టి, ఆమె అంగీకరించడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అనే ఎన్జీవోను సంప్రదించింది. అనంతరం వారి సహకారంతో కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Supreme Court: ప్రభుత్వ ఉద్యోగి అవినీతి సమాజానికి చేసిన నేరమే..

తొలుత లొంగిపోవడానికి ఇష్టపడని ఆమె అత్తమామలు కుల పంచాయితీ చేసి రూ.10 లక్షల నగదు జరిమానాతో రేఖ కుటుంబాన్ని బెదిరించారు. రేఖ బెదరకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గురువారం కుటుంబ న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వందేళ్ల నుంచి బాల్య వివాహాల దురాచారాన్ని రూపుమాపలేదని, ఇప్పుడు అందరూ కలిసి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయాలని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశంతో ఆనందం వ్యక్తం చేసిన రేఖ, ఇది ఒక కల నిజమైందని.. ఇప్పుడు తాను ఏఎన్‌ఎం కావడంపై దృష్టి సారిస్తానని అన్నారు. “ఈరోజు నా పుట్టినరోజు. ఈ రోజు నాకు 21 ఏళ్లు మరియు ఈ రద్దు నాకు, నా కుటుంబానికి పుట్టినరోజు బహుమతిగా వచ్చింది” అని ఆమె ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • child marriage
  • Family Court
  • Marriage
  • marriage dismissed by court
  • Rajasthan

తాజావార్తలు

  • Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

  • PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!

  • Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions