Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
- భారత్‌కు మద్దతుగా UNపై మార్కో రూబియో సెటైర్లు..
- భారత్‌పై విమర్శలు గుప్పించిన ఐరాస నిపుణులు..
- వారు నిపుణులు కాదు, విభిన్న అభిప్రాయాలు కలిగిన వారన్న రూబియో..
- భారత అంతర్గత విషయాల్లో యూఎస్ జోక్యం ఉండదని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marco Rubio: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనపై భారత ప్రభుత్వం అణగదొక్కుతోందని ఐక్యరాజ్యసమితి(UN) నిపుణులు చేసిన వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. వారు ‘‘ఐక్యరాజ్య సమితి నిపుణులు’’ కాదని, విరుద్ధ అభిప్రాయాలు ఉన్న వ్యక్తులని కొట్టిపారేశారు. ప్రజా నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు. భారత్‌లో ఇటీవల నిరసనల్ని నియంత్రణపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని 20 మందికి పైగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల నిపుణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రూబియో కామెంట్స్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
అమెరికా, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని రూబియో స్పష్టం చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందని, ఎన్నికలు జరుగుతాయని, కాబట్టి తాను దేశీయ రాజకీయ విషయాలపై నా అభిప్రాయాన్ని చెప్పను అని అన్నారు. శాంతియుత నిరసనలు, హింసాత్మక నిరసనలకు మధ్య తేడా ఉందని రూబియో అన్నారు. యూరప్‌లో హింసాత్మక సంఘటనలను ఉదాహరణగా చెప్పారు. ఇదే సమయంలో అమెరికాలో ప్రతీరోజు నిరసనలు జరుగుతాయనే విషయాన్ని వెల్లడించారు.
Also Read
- CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
- CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Marco Rubio: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో అమెరికా సంబంధాలుండవు.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
-
CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!