Manu bhaker: స్టార్ షూటర్‌కు కొత్త తలనొప్పి.. ఫ్యాషన్ షోపై నెగిటివ్ కామెంట్స్
- స్టార్ షూటర్ మను భాకర్‌కు కొత్త తలనొప్పి
- ఫ్యాషన్ షోపై నెగిటివ్ కామెంట్స్
- ద్వేషించేవారు ఉంటారన్న మను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆటకు కొంత సమయం విరామం ప్రకటించింది. ఈ సమయంలో ఆయా ఈవెంట్స్‌ల్లో పాల్గొంటోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌లో పాల్గొని ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోసింది. ర్యాంప్‌పై వాక్ చేస్తూ ఆయా హావభావాలు పండించింది. ఇక తనకు అలవాటైన భంగిమలో ఎయిర్ గన్ రూపంలో స్టైల్ ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ర్యాంప్‌పై ఆమె ప్రదర్శించిన హావభావాలపై కొందరు నెటిటివ్ కామెంట్స్ చేయగా.. మరికొందరు అనుకూలంగా స్పందించారు. దీంతో మను భాకర్ స్పందిస్తూ.. ద్వేషించేవారు ద్వేషిస్తారంటూ కొట్టిపారేసింది. కొంత మంది మంచి అబ్బాయిలు ఉంటారు.. ఇంకొందరు ద్వేషించేవారు కూడా ఉంటారని పేర్కొంది.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు కాంస్య పతకాలను సాధించింది. ప్రస్తుతం ఆటకు విరామం తీసుకుంటుంది. నవంబర్‌లో తిరిగి శిక్షణ ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే ఏడాది షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక ర్యాంప్ వాక్‌పై కామెంట్స్ చేసే వారు ద్వేషించేవారు అలానే కామెంట్లు చేస్తారంటూ మను భాకర్ కొట్టిపారేశారు.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!