Manmohan Singh Funeral LIVE Updates: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక, మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక, ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో ఈరోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. మీ కోసం ఎన్టీవీ లైవ్ అప్డేట్స్..
-
నేడే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..
నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని అంతిమ సంస్కారాలు..