Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. చివరకు కారుని ఎక్కడికి తీసుకెళ్లిందో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps: ఇటీవల కాలంలో గూగూల్ నావిగేషన్ మ్యాప్స్‌ని నమ్ముకుని కొంతమంది ప్రయాణాలను కొనసాగిస్తే ప్రమాదాలు ఎదురయ్యాయి. ఇటీవల కేరళలో గూగుల్ మ్యాప్స్ ద్వారా కారు నడుపుతుంటే, అది కాస్త నదిలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాయి. మరికొన్ని సందర్భాల్లో దగ్గరి మార్గం కోసం నావిగేషన్‌ని నమ్ముకుంటే, తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Read Also: Iran: ఇజ్రాయిల్ “మొసాద్” ఏజెంట్లను ఉరితీసిన ఇరాన్..
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
తాజాగా ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. వీకెంట్ ట్రిప్ కోసం వెళ్లిన స్నేహితులు, గమ్యస్థానం చేరేందుకు దగ్గరి మార్గం కోసం గూగుల్ మ్యాప్స్పై ఆధారపడితే, చివరకు కారు నివాస సముదాయాలు ఉండే ప్రాంతంలో మెట్లపై ఆగింది. ఈ ఘటన తమిళనాడులోని గడలూర్ వద్ద చోటుచేసుకుంది. తమిళనాడు లోని కొండలూర్లోని గడలూర్ వద్ద మెట్లపై కారు చిక్కుకుపోయింది. వీకెండ్ ట్రిప్ కోసం వచ్చిన స్నేహితులు మళ్లీ కర్నాటకు వెళ్లేందుకు దగ్గర మార్గాన్ని ఎంచుకునేందుకు గూగుల్ మ్యాప్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం తమిళనాడు, కేరళ, కర్ణాటక మధ్య ట్రైజంక్షన్‌గా ఉంది. ఈ ప్రాంతం గుండానే చాలా మంది ఊటీకి వెళ్తుంటారు. కారు మెట్లపై ఇరుక్కున్న తర్వాత స్థానికులు, పోలీసులు ప్రధాన రహదారి చేరేందుకు సాయం చేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!