Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
- మమతా బెనర్జీకి బిగ్ షాక్..
- ఎన్డీయేకు మద్దతు తెలిపిన 20 మంది టీఎంసీ ఎంపీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: బెంగాల్‌తో పాటు దేశ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఓ వైపు ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు బీజేపీతో సమావేశమయ్యారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి, బీజేపీ నేతలు భూపేంద్ర యాదవ్‌లతో వీరంతా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేసి, మమతను కాదని రీటబ్రత బెనర్జీ వైపు వెళ్లారు. 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఆయనకు మద్దతు ఇచ్చారు.
20 మంది టీఎంసీ ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి తామంతా మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇప్పటికే తృణమూల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు ఎంపీలు కూడా మమతకు బిగ్ షాక్ ఇచ్చారు. తామంతా టీఎంసీలో ఉన్నామని చెబుతూనే, వేరే పక్షంగా ఉంటామని వెల్లడించారు. టీఎంసీకి చెందిన 29 లోక్‌సభ ఎంపీల్లో 20 మంది బీజేపీ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీఎంసీకి 13 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడంతో మరికొందరు కూడా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!