Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన చార్టర్డ్ ఫ్లైట్ ఇదే
- విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్..
- విమానం ముంబైకి చెందిన VSR వెంచర్స్‌కు చెందిన ప్రైవేట్ విమానంగా గుర్తింపు..
- విమానంలో అజిత్ పవార్, ఇద్దరు పైలెట్స్, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar Plane Crash: మహారాష్ట్రలోని బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఈరోజు ఉదయం 8: 45 గంటలకి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు, అందులో అజిత్ పవార్, ఇద్దరు సిబ్బంది (ఒకరు PSO, ఒకరు అటెండెంట్)తో పాటు ఇద్దరు పైలెట్స్ ఉన్నారు. ఈ ప్రమాదంలో బ్రతికి లేరని చెప్పుకొచ్చారు. ఈ ఘటన స్థలానికి పుణే రూరల్ SP సహా సెక్యూరిటీ ఏజెన్సీలు వెంటనే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
Read Also: Ajit Pawar: కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్..
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
కాగా, ఈ ప్రమాదానికి గురైన విమాన వివరాలు:
* ముంబైకి చెందిన VSR వెంచర్స్‌కు చెందిన ప్రైవేట్ విమానంగా గుర్తింపు..
* విమాన రకం: Learjet 45
* విమాన నమోదు నంబర్: VT-SSK
* ప్రమాద స్థలం: బారామతి ఎయిర్పోర్ట్
* విమానంలో ఉన్న వ్యక్తులు: 5 ( అజిత్ పవార్ సహా ఇద్దరు పైలెట్స్+ ఇద్దరు సిబ్బంది)..
* ఈ విమానం బంబార్డియర్ లీర్జెట్ 45 రకం..
కాగా, ఈ ఘోర ప్రమాదం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద షాక్ అని చెప్పాలి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని రాజకీయ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!