Exit Polls: ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు.. గెలుపు ఎవరిదంటే..?
- మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అధికారం బీజేపీదే..
- ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని సర్వే సంస్థలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమినే అధికారం వస్తుందని అంచనా వేశాయి.
మహారాష్ట్రలోని 288 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన( ఏక్‌నాథ్ షిండే)ల మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీజీ(శరద్ పవార్), శివసేన( ఠాక్రే)ల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) పోటీ చేశాయి. మెజారిటీ మార్క్ 145 సీట్లు.
Also Read
జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే మెజారిటీ మార్క్ 41. బీజేపీ ఎన్డీయే కూటమి, కాంగ్రెస్, జేఎంఎంల మహాఘట బంధన్ పోటీ చేశాయి.
మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్.. మొత్తం స్థానాలు-288.. మ్యాజిక్ ఫిగర్-145
పీపుల్స్ పల్స్:
మహాయుతి- 175-196 ( బీజేపీ-113, శివసేన -52, ఎన్సీపీ-17)
మహా వికాస్ అఘాడీ – 85-112 ( కాంగ్రెస్-35, శరద్ పవార్-40, ఉద్ధవ్ ఠాక్రే-28)
చాణక్య స్ట్రాటజీస్:
మహాయుతి- 152-160 ( బీజేపీ-90+, షిండే-48+, ఎన్సీపీ-22+)
మహా వికాస్ అఘాడీ- 130-138 (కాంగ్రెస్-63+, ఉద్ధవ్ ఠాక్రే-35+, శరద్ పవార్-40+)
మ్యాట్రిజ్:
మహాయుతి కూటమి: 150-170
(బీజేపీ- 89-101
షిండే సేన- 37-45
అజిత్ పవార్ ఎన్సీపీ- 17-26)
మహా వికాస్ అఘాడీ(కాంగ్రెస్-శరద్ పవార్- ఠాక్రే): 125-140
ఇతరులు- 18-23
లోక్‌శాహీ మరాఠీ-రుద్ర:
మహాయుతి: 128-142
మహావికాస్ అఘాడీ: 125-140
ఇతరులు: 18-23
పీ-మార్క్:
మహాయుతి: 137-157
మహా వికాస్ అఘాడీ: 126-146
ఇతరులు: 2-8
జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. మొత్తం స్థానాలు 81.. మ్యాజిక్ ఫిగర్ -41
చాణక్య స్ట్రాటజీస్:
ఎన్డీయే-45-50 ( బీజేపీ 40+, ఏజేఎస్‌యూ-5+, జేడీయూ -1+, ఎల్‌జేపీ 0)
ఇండియా కూటమి -35-38 ( జేఎంఎం-26+, కాంగ్రెస్- 10+, ఆర్జేడీ-3+)
పీపుల్స్ పల్స్:
ఎన్డీయే (బీజేపీ+ఏజేఎస్‌యూ) – 46-58
ఇండియా కూటమి( కాంగ్రెస్+జేఎంఎం) -24-37
మ్యాట్రిజ్:
ఎన్డీయే- 42-47
ఇండియా కూటమి- 25-30
ఇతరులు- 1-4
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!