Rahul gandhi: ప్రతిపక్ష నేతకు లుటియన్స్‌లో కొత్త బంగ్లా కేటాయింపు!
- ప్రతిపక్ష నేత రాహుల్‌కు లుటియన్స్‌లో కొత్త బంగ్లా కేటాయింపు!
- పరిశీలించి వెళ్లిన సోదరి ప్రియాంకాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలోని లుటియన్స్‌లో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లారు. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ఇంకా రెడ్ బుక్ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు..
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
ఢిల్లీలోని లుటియన్స్‌లోని సున్హారీ బాగ్‌లో రాహుల్ గాంధీకి బంగ్లా నంబర్ 5 కేటాయించారు. లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్ దగ్గర తుగ్లక్ 12 లేన్‌ను ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీంతో ఆయనకు బంగ్లా నెంబర్ 5 కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ సోదరి ప్రియాంక శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించి వెళ్లారు. ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Double Ismart: డబుల్ ఇస్మార్ట్ క్రేజ్ మామూలుగాలేదుగా.. ఏకంగా అన్ని కోట్లకు డిజిటల్ రైట్స్..
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 99 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కడంతో ఇండియా కూటమి నేతలంతా రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. జూన్ 26న రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 9 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. రాహుల్ కేబినెట్ హోదా ర్యాంకు కలిగి ఉంటారు. రాహుల్ గత ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ విజయంతో గెలిచారు. ఇక వయనాడ్ వదులుకుని.. రాయ్‌బరేలీలో కొనసాగుతున్నారు. వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకాగాంధీ పోటీ చేయబోతున్నారు.
#WATCH | Congress leader Priyanka Gandhi Vadra leaves from Bungalow No. 5, Sunhari Bagh, New Delhi. According to some news reports, the Centre has offered this house to Lok Sabha LoP Rahul Gandhi.
(Official confirmation on bungalow allotment awaited) pic.twitter.com/vpWt4Ou5wp
— ANI (@ANI) July 26, 2024
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!