Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Let Him Be Hanged Says Father Of Intruder Manoranjan Who Breached Parliament Security

Parliament security breach: “నా కొడుకును ఉరి తీయండి”.. పార్లమెంట్ ఘటనపై నిందితుడి తండ్రి..

Published Date :December 13, 2023 , 10:31 pm
By Venu Goapl Reddy
Parliament security breach: “నా కొడుకును ఉరి తీయండి”.. పార్లమెంట్ ఘటనపై నిందితుడి తండ్రి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇద్దరు నిందితులు పార్లమెంట్‌లోకి విజిటర్లుగా ప్రవేశించి, హౌజులో పొగ డబ్బాలను పేల్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Volkswagen: ఇక “వోక్స్‌వాగన్” వంతు.. జనవరి 1 నుంచి 2 శాతం పెరుగనున్న కార్‌ల ధరలు..

అయితే ఈ కేసులో పార్లమెంట్లోకి ప్రవేశించిన నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు చేసింది తప్పు అని అంగీకరించారు. అతను సమాజానికి తప్పు చేసినట్లయితే అతడ్ని ‘‘ఉరితీయాలి’’ అని పేర్కొన్నారు. నా కొడుకు ఏదైనా మంచి పనిచేస్తే ప్రోత్సహిస్తాను, కానీ తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని నిందితుడు మనోరంజన్ తండ్రి దేవరాజ్ బుధవారం అన్నారు.

పార్లమెంట్‌పై 2001, డిసెంబర్ 13న ఉగ్రవాద దాడి జరిగింది. ఆ దాడిలో 5 ఉగ్రవాదులతో సహా, 15 మంది మరణించారు. ఈ దాడి జరిగి 22 ఏళ్లు గడుస్తున్నాయి. ఈ రోజే వీరమరణం పొందిన వారికి పార్లమెంట్ నివాళులు అర్పించింది. సరిగ్గా జీరో అవర్‌లో ఇద్దరు వ్యక్తుల పసుపు పొగను వెదజల్లే డబ్బాలు చేత పట్టుకుని లోక్‌సభ ఛాంబర్లోకి ప్రవేశించారు. ఎంపీలు వీరిద్దరి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2001 Parliament attack
  • Parliament
  • Parliament attack
  • Parliament Security Breach

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions