Leander Paes: బీజేపీలో చేరిన వారానికే లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత.. రాజకీయ పార్టీలు ఆశ్చర్యం
- లియాండర్ పేస్‌కు కేంద్రం అధిక ప్రాధాన్యత
- ఇటీవల బీజేపీలో చేరిక
- తాజాగా ఎక్స్ కేటగిరీ భద్రత ఏర్పాటు
- ఆశ్చర్యపోతున్న రాజకీయ పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో నువ్వానేనా? అన్నట్టుగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అధికార టీఎంసీ-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇటీవల టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
తాజాగా లియాండర్ పేస్‌కు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్స్-కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎక్స్ కేటగిరీ భద్రతను కల్పించడంతో పాటు రక్షణ కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించింది. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న రాజకీయ కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీలో చేరిన వారం రోజులకే కేంద్రం ఇంత భద్రత కల్పించడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
లియాండర్ పేస్ బీజేపీలో చేరక ముందు తృణమూల్ కాంగ్రెస్‌లో ఉండేవారు. అయితే పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో పేస్‌కు సీటు కేటాయించలేదు. కేవలం ప్రచారం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
ఇది కూడా చదవండి: Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?