IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
- దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- ఉరుములు, వడగళ్ల వానలు కురిసే అవకాశం
- ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య భారతదేశంలో బలమైన గాలులు, వర్షంతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఎక్కడెక్కడా అంటే…
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఏప్రిల్ 7న కాశ్మీర్ లోయలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీల మధ్య రాజస్థాన్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హర్యానా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్, పశ్చిమ యూపీలో భారీ వడగళ్ల వాన, వర్షం కురవచ్చు.
ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకు బీహార్, జార్ఖండ్‌లో చెదురుమదురుగా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 8న పశ్చిమ మధ్యప్రదేశ్‌లో వడగళ్ల వాన సంభవించవచ్చు.
ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉండగా.. ఏప్రిల్ 8-9 తేదీల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఏప్రిల్ 9 వరకు మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయి. దీనివల్ల వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. వర్షం, వడగళ్ల వానతో రైతులకు నష్టం కలిగించవచ్చు.
ఇది కూడా చదవండి: Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ
ఇది కూడా చదవండి: Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!