Law student suicide: లా స్టూడెంట్ ఆత్మహత్య.. మాజీ ప్రియురాలి అరెస్ట్..
- నోయిడాలో లా స్టూడెంట్ ఆత్మహత్య..
- మాజీ ప్రియురాలి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Law student suicide: నోయిడాలో శనివారం లా విద్యార్థి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలో విద్యార్థి మాజీ ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్టార్ 99లోని సుప్రీం టవర్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌కి చెందిన తపస్‌గా గుర్తించారు. అమిటీ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ చదువుతున్న 23 ఏళ్ల తపస్ ఆత్మహత్యకు పాల్పడేలా ప్రియురాలు ప్రేరేపించిందనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు.
Read Also: AAP: ఉచితాలను కొనసాగిస్తూనే, మరో 8-10 హమీలు.. ఢిల్లీలో ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీలు’’
Also Read
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
తపస్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోయిడా పోలీసులు ఆమె మాజీ ప్రియురాలిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో తపస్ స్నేహితులు, అతడి మాజీ ప్రియురాలు ఫ్లాట్‌లోనే ఉన్నారు. పోలీస్ వర్గాల సమచారం ప్రకారం..తపస్, అతడి ఎక్స్-గర్ల్ ఫ్రెండ్‌ని కలిపేందుకు స్నేహితులు ప్రయత్నించారు. ఈ మేరకు తపస్ స్నేహితులు వారి ఫ్లాట్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు వచ్చారు. అయితే, మళ్లీ కలిసేందుకు ఆమె నిరాకరించింది. దీంతోనే ఆత్మహత్య చోటు చేసుకుందని కేసు నమోదైంది.
ఈ కేసులో ఆమెను కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తపస్‌తో మళ్లీ కలిసేందుకు ఆమె నిరాకరించిందని, దీంతోనే తపస్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కోర్టుకి తెలిపారు. అయితే, ఇది ఆత్మహత్యను ప్రేరేపించడం కిందకు రాదని కోర్టు గుర్తించి ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!