Kolkata Rape Case: కోల్‌కతా డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీపీ బైక్ వాడిన నిందితుడు..!
- కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- సంజయ్ రాయ్ వాడిన బైక్ గురించి వెలుగులోకి సంచలన నిజాలు..
- కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారి పేరుతో బైక్ రిజిస్ట్రర్ అయినట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం- హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ఉపయోగించిన బైక్ కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ చేయబడిందని తేలింది. అయితే, నిందితుడు కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా కొనసాగుతున్నాడు. ఇక, నేరం జరిగిన రోజు ఉత్తర కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాలను సందర్శించడానికి ఈ బైక్ ను ఉపయోగించినట్లు వెల్లడైంది. నిందితుడు సంజయ్ రాయ్ మద్యం మత్తులో 15 కిలో మీటర్ల దూరం పాటు బైక్‌ను నడిపినట్లు తెలుస్తుంది.
Read Also: Bigg BossTelugu 8: బిగ్‌బాస్ 8 ప్రసార తేదీ వచ్చేసింది.. హోస్ట్‌గా కింగే!
Also Read
అయితే, కోల్‌కతా సీనియర్ పోలీసు అధికారులతో సంజయ్ రాయ్‌కి ప్రోత్సాహకాలు అందించిన అధికారులపై సరైన చర్యలు తీసుకున్నారా అనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. కాగా, ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. ఇది 2014లో ప్రస్తుత కమిషనర్ పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తుంది. అత్యాచారం- హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!