Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ కేసులో సంజయ్ రాయ్కి నేడు శిక్ష ఖరారు..
- కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో సంజయ్ రాయ్కి నేడు శిక్ష ఖరారు..
- ఇప్పటికే సంజయ్ రాయ్ని దోషీగా తేల్చుతూ తీర్పు ఇచ్చిన సీల్దా కోర్టు..
- ఈరోజు సంజయ్ రాయ్కి న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధిస్తుందోనని ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై 2024 ఆగస్టు 9వ తేదీన పోలీసు వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం చెలరేగింది. నవంబర్ 12న విచారణ ప్రారంభమైన తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చుతూ తీర్పును వెల్లడించారు. అయితే, తీర్పు సమయంలో, సంజయ్ రాయ్ మాట్లాడుతూ.. తనను ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, శిక్ష ఖరారుకు ముందు ఈరోజు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని సంజయ్ రాయ్ కి న్యాయమూర్తి చెప్పాడు.
Read Also: Mohan Lal : ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న మోహన్ లాల్ బిగ్గెస్ట్ డిజాస్టర్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అయితే, నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ రాయ్ తో పాటు మరి కొంత మంది ఉన్నట్లు బాధిత జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు సైతం తెలియజేస్తున్నారు. పోలీసులు, సీబీఐ ఈ కేసును ఒకరి మీద నెట్టి వేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ తో ఉన్న మరికొందరికి కోసం పోలీసులు, సీబీఐ క్షుణ్ణంగా విచారణ చేసి.. తగిన శిక్ష విధించాలని చూస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి కోల్‌కత్తాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 20) ఎలాంటి శిక్ష విధించబోతుందనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..