Shigella: కేరళలో వెలుగుచూసిన షిగెల్లా కేసు.. లక్షణాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే కరోనా సమయం.. ఏ కొత్త వైరస్ వెలుగు చూసినా.. అది కరోనా వేరియెంటేనా? అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, కేరళలో మరోసారి షిగెల్లా కేసు బయటపడింది.. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికకు ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు అధికారులు.. ఏప్రిల్27వ తేదీన కేసు నమోదైందని, ఇప్పటి వరకు ఎవరికీ వ్యాపించిన దాఖలాలు లేవంటున్నారు అధికారులు.. ఈ నెల 20వ తేదీన చిన్నారిలో షిగెల్లా లక్షణాలు కనిపించడంతో.. పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలనడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు.. ఆ చిన్నారి నివాసం పక్కనే ఉన్న మరో బాలికలో కూడా అనుమానిత లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.
Read Also: TDP: 175 కాదు పదిహేడున్నర సీట్లు వైసీపీ గెలిస్తే గొప్పే..!
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఇక, ఈ షిగెల్లా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? లక్షణాలు ఎలా ఉంటాయి..? వ్యాధి సోకినవారిని ఎలా గుర్తించాలి అనే వివరాల్లోకి వెళ్తే.. బాధితుల్లో జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట లాంటివి ప్రథమ లక్షణాలుగా చెబుతున్నారు వైద్యులు.. కలుషిత నీరు తాగడం, పాడైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిచెందే అవకాశాలున్నాయి.. ఈ వ్యాధి సోకిన ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. షిగెల్లా వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆ వ్యాధి సోకిన వ్యక్తితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్‌లోకి వెళ్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయని తెలిపారు వైద్యులు. గతంలోనూ షిగెల్లా వ్యాధిని కేరళను ఇబ్బంది పెట్టింది.. ఇప్పుడు మరోసారి కేసు వెలుగు చూడడంతో అప్రమత్తమైన ప్రభుత్వం… కట్టడి చర్యలకు పూనుకుంది.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!