Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Kerala Minister Donates Gold Bangle For Kidney Patients Treatment

Minister Bindu: గొప్పమనసు చాటుకున్న మంత్రి.. వైద్యం కోసం బంగారు గాజులు దానం..

Published Date :July 12, 2022 , 9:11 am
By Sudhakar Ravula
Minister Bindu: గొప్పమనసు చాటుకున్న మంత్రి.. వైద్యం కోసం బంగారు గాజులు దానం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కిడ్నీ పేషెంట్ చికిత్స కోసం బంగారు గాజులు విరాళంగా ఇచ్చి గొప్పమనసు చాటుకున్నారు కేరళ మంత్రి.. త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ ప్రాంతంలో కిడ్నీ మార్పిడికి సంబంధించిన వైద్య సహాయ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా.. కేరళ కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందుకు ఆహ్వానం అందింది.. దీంతో, ఆ సమావేశానికి హాజరయ్యారు మంత్రి.. అయితే, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 27 ఏళ్ల వివేక్ ప్రభాకర్ పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. వివేక్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. కిడ్నీ మార్పిడి అనివార్యం.. కానీ, అంత డబ్బు లేక చికిత్స చేయించుకోని దుస్థితి.. ఈ విషయం తనకు తెలియడంతో చలించిపోయిన మంత్రి బిందు.. వెంటనే తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి.. బాధితుడికి అందజేశారు.. తాను ఉన్నానంటూ ధైర్యం చెబుతూ.. అతని చికిత్స ఖర్చుకు మొదటి విరాళంగా ఇచ్చింది అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Read Also: Astrology: జూలై 12, మంగళవారం దినఫలాలు

ఇక, ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి, దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించే కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఎన్నో ఆలోచనలు, పెట్టుబడులు, ప్రణాళికలు వేస్తున్నట్లు కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు ఇటీవలే వెల్లడించారు.. డాక్టర్ శ్యామ్ బి మీనన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిషన్ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రంలోని ఉన్నత విద్యా రంగం పాఠ్యాంశాల సవరణతో పూర్తి స్థాయిలో మార్పు చెందుతుందని బిందు చెప్పారు. ఓవైపు విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి.. మరోవైపు ఓ రోగి పరిస్థితిని చూసి చలించిపోయి.. వెంటనే సాయం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు మంత్రి బిందు. ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gold Bangle
  • Kerala
  • Kidney Patient
  • kidney transplantation
  • Minister R Bindu

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions