వ్యాక్సినేషన్.. విదేశాలకు వెళ్లే వారికి ప్రాధాన్యం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రాధాన్యతలను బట్టి ఆయా ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ నిబంధనలు మారుస్తూ వస్తున్నాయి.. తాజాగా, కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. అందులో.. చదువు మరియు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి ప్రాధాన్యత జాబితాలో చేర్చేందుకు నిర్ణయించింది కేరళ ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.. వివిధ ప్రభుత్వ విభాగాల క్షేత్రస్థాయి సిబ్బందిని, హయ్యర్ సెకండరీ పరీక్షలకు కేటాయించిన ఉపాధ్యాయులను కూడా ప్రాధాన్యత జాబితాలో చేర్చామని తెలిపారు. కాగా, కరోనా కట్టడి చర్యల్లో ఆది నుంచి కేరళ ప్రభుత్వం అందరికీ ఆదర్శంగా నిలిస్తోంది.. చివరకు ఆక్సిజన్ కొరతతో దేశం మొత్తం అల్లాడుతున్న సమయంలోనూ.. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేసి ప్రాణాలు నిలిపింది.
Also Read
- Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
తాజావార్తలు
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
-
Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!