Bengaluru: బెంగళూరులో అగ్నిప్రమాదం.. 150 వాహనాలు దగ్ధం
- బెంగళూరులో అగ్నిప్రమాదం
- 150 వాహనాలు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు శ్రీరాంపురలోని పోలీస్ యార్డులో 150 వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల్లో 130 ద్విచక్ర వాహనాలు, పది ఆటోలు, పది కార్లు దగ్ధమయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇది కూడా చదవండి: AATT: జనవరి 31న తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో ఇదే!
Also Read
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
శ్రీరామ్‌పురలో పోలీసులు వాహనాలు సీజ్ చేసి పార్క్ చేసి ఉంచిన స్థలంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఒకదాని వెంట మరొకటి మంటలు అంటుకున్నాయి. దీంతో 150 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 130 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, 10 కార్లు దగ్ధమయ్యాయని పోలీసులు వెల్లడించారు. బ్యాటరీల్లో మండే పదార్థాలు ఉండటమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: కాంగ్రెస్ వల్లే మోడీ గెలిచారు.. పుస్తకావిష్కరణలో మమత వ్యాఖ్య
శ్రీరామ్‌పురలోని రెండెకరాల ఖాళీ స్థలంలో గత పదేళ్లుగా 10వేలకు పైగా వాహనాలను పార్క్ చేసి ఉంచారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు 150కి పైగా వాహనాలకు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. పొగలు రావడంతో సెక్యురిటీ గార్డు అప్రమత్తమై పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగిన సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు.
ఇది కూడా చదవండి: CBSE Single Girl Child Scholarship: విద్యార్థులకు రూ. 24 వేల స్కాలర్‌షిప్ ఇస్తున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి
- Tags
తాజావార్తలు
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?