జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదా.. అదే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ కల్లోలంతో వివిధ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన కామన్ టెస్టులు, ఇతర పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.. ఇప్పటికీ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.. దీంతో.. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఐఐటీ ఖరగ్‌పూర్ ఓ ప్రకటన విడుదల చేసింది.. షెడ్యూల్ ప్రకారం జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగాల్సి ఉండగా.. కోవిడ్ కల్లోలం కొనసాగుతున్నందున.. ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నామని వెల్లడించింది.. అయితే, కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్ష నిర్వహణ తేదీలను వెల్లడిస్తామని ప్రకటించారు.. మరోవైపు.. ఏప్రిల్, మేలో జరగాల్సి న జేఈఈ మెయిన్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.. ఆ పరీక్షలు జరగకపోవడం కూడా ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదాకు కారణంగా చెబుతున్నారు.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!