Jaya Bachchan: జయా బచ్చన్ తల్లి ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల కీలక ప్రకటన
- జయా బచ్చన్ తల్లి ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల కీలక ప్రకటన
- మరణవార్తలను ఖండించిన బచ్చన్ కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తల్లి ఇందిరా భాదురి(94) మరణించారంటూ వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. బచ్చన్ ఫ్యామిలీ ఈ వార్తలను ఖండించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. తప్పుడు వార్తలతో అభిమానులను తప్పుదోవ పట్టించొద్దని కోరారు. ఇందిరా భాదురికి ఏమీ కాలేదని.. ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నారని చెప్పారు. కచ్చితమైన సమాచారం వచ్చిన తర్వాతే వార్తలు ప్రచారం చేయాలని.. అంతే తప్పు తప్పుడు సమాచారంతో అభిమానులను గందరగోళంలోకి నెట్టొద్దని కోరారు.
ఇది కూడా చదవండి: Beer Bottles In Oil Tanker : ఇదెక్కడి మాస్‌రా మావా? ఆయిల్ ట్యాంకర్లో బీర్ బాటిళ్లు.. వీడియో వైరల్
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ఇందిరా భాదురి(94) కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె భోపాల్‌లోని తన నివాసం ఉంటున్నారు. ఆమె భర్త, జర్నలిస్ట్ తరుణ్ భాడురి 1996లో కన్నుమూశారు. ఈ దంపతులకు జయ, రీతా, నీతా అని ముగ్గురు సంతానం ఉన్నారు.
ఇది కూడా చదవండి: North Korea: క్షిపణి స్థావరాలను సందర్శించిన అధ్యక్షుడు కిమ్
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!